Animal Lovers Foundation

Animal Lovers Foundation Animal service
(1)

అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ...
05/10/2022

అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ...




We’re celebrating Today, 🌳Animals deserve to live CrueltyFree, without fear, pain, or extreme working conditionsLet’s ra...
03/10/2022

We’re celebrating Today,
🌳

Animals deserve to live CrueltyFree, without fear, pain, or extreme working conditions

Let’s raise awareness of Animal Rights, Animal Welfare & Animal Protection



సిరిసిల్ల : సిరిసిల్ల మునిసిపల్ పరిధి చిన్న బోనాల గ్రామంలో పెద్ద చెరువు కట్ట వద్ద గల బావిలో రాత్రి కుక్క ప్రమాదశావత్తు ప...
30/09/2022

సిరిసిల్ల : సిరిసిల్ల మునిసిపల్ పరిధి చిన్న బోనాల గ్రామంలో పెద్ద చెరువు కట్ట వద్ద గల బావిలో రాత్రి కుక్క ప్రమాదశావత్తు పడింది. కాగా స్థానికులు ఈ విషయాన్ని ఆనిమల్ లవర్స్ ఫౌండేషన్ వారికి తెలియజేయగా, ఫౌండేషన్ ఫౌండర్ మౌనిష్ కుమార్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే గారి సహాయము కోరగా, పట్టణ సిఐ గారి సిబ్బంది ని పంపించారు. మునిసిపల్ సిబ్బంది, పోలిస్ వారు, స్థానిక యువకులు కుక్కను బయటికి తీయటానికి తీవ్రంగా శ్రమించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. కాగా ఎస్పీ గారిని ALF వారు మరొకసారి తెలుపుగా, జిల్లా అగ్ని మాపక సిబ్బంది కి తెలిపారు. అగ్ని మాపక సిబ్బంది సతీష్ గారి ఆధ్వర్యంలో రేస్కు ఆపరేషన్ చేసి, కుక్క ను జాగ్రత్తగా బావి నుండి బయటికి తీసారు.దాదాపు 6 గంటల ఆపరేషన్ తర్వాత కుక్క క్షేమంగా బయటపడింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే గారు ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బంది ని అభినందించారు.
ఆనిమల్ లవర్స్ ఫౌండేషన్ వారు ఆపరేషన్ లో పాల్గొన్న జిల్లా అగ్ని మాపక సిబ్బంది సతీష్ గారి బృందాన్ని, మునిసిపల్ సిబ్బంది ని మరియు స్థానిక యువకులకు ధన్యవాదాలు తెలియజేశారు.

19/09/2022
  is observing every year on  , since 1995.  is a gas that is made of 3-oxygen atoms O3.The   aim "To protect the  "Them...
16/09/2022

is observing every year on , since 1995.
is a gas that is made of 3-oxygen atoms O3.

The aim "To protect the "

Theme of 2022 is
- 'Global Cooperation Protecting Life on Earth'.




Protested by   Founder Mounish Kumar for Animal Rights at MA&UD Office, Lakdikapool, Hyderabad along with Various Animal...
04/09/2022

Protested by Founder Mounish Kumar for Animal Rights at MA&UD Office, Lakdikapool, Hyderabad along with Various Animal NGO's.

🐕 🐅🌳

Happy Independence Day to all of you 🇮🇳🇮🇳.Remember the sacrifices of all freedom fighters, freedom isn't free, it cost l...
15/08/2022

Happy Independence Day to all of you 🇮🇳🇮🇳.

Remember the sacrifices of all freedom fighters, freedom isn't free, it cost lives and sacrifices.

🇮🇳

Tiger is a powerful icon of India's cultural and natural heritage and the protection of the iconic animal is deeply link...
29/07/2022

Tiger is a powerful icon of India's cultural and natural heritage and the protection of the iconic animal is deeply linked to our ecology. On , let us pledge to further intensify our efforts to create a hospitable habitat for our national animal to flourish.




🐯🐅

Protect today for a Better Tomorrow ! We have only One Earth , preserve it for our future generations ☘️
05/06/2022

Protect today for a Better Tomorrow !

We have only One Earth , preserve it for our future generations ☘️








  is observed on May 22 to raise awareness about the importance of biodiversity & the need to protect it. Theme for this...
22/05/2022

is observed on May 22 to raise awareness about the importance of biodiversity & the need to protect it.

Theme for this year is 'Building a shared future for all life'




"BioDiversity is Our Life, Our Heritage and Our Future."

Biodiversity 🐅 🦚 🐻 🌳



On the occasion of  , let us take pledge to learn more about sustainable production and consumption practices to secure ...
22/04/2022

On the occasion of ,
let us take pledge to learn more about sustainable production and consumption practices to secure our nation development & environment.

🌳

శనివారం ఉగాది సందర్భంగా వేములవాడ లో గోశాలలోని రాజన్న గోవులకు ఆనిమల్ లవర్స్ ఫౌండేషన్ వారు ఆహారము అందించారు. ALF Founder మ...
03/04/2022

శనివారం ఉగాది సందర్భంగా వేములవాడ లో గోశాలలోని రాజన్న గోవులకు ఆనిమల్ లవర్స్ ఫౌండేషన్ వారు ఆహారము అందించారు. ALF Founder మౌనిష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగగా, వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా గోశాలను సందర్శించి, వాటికి ఆహారము అందిస్తున్నాము అని అన్నారు.
సిబ్బంది ద్వారా స్వయంగా గోవుల సంరక్షణ చర్యలను తెలుసుకుంటున్నామని తెలిపారు.
మూగజీవాల సంరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ALF ఫౌండేషన్ అధ్యక్షులు సతీష్, ALF వైస్ ప్రెసిడెంట్ సంతోష్, సభ్యులు శ్రీనివాస్, పులి బాబు, శ్రవణ్ లు పాల్గొన్నారు.




Water is an extremely precious resource without which life would be impossible. We need to ensure that water is used jud...
22/03/2022

Water is an extremely precious resource without which life would be impossible. We need to ensure that water is used judiciously, this ,
Let us pledge to reduce water wastage and conserve it.
🌳




World Forestry Day🌳On 21st March, World Forestry Day or International Day of Forests is celebrated every year to raise p...
21/03/2022

World Forestry Day🌳

On 21st March, World Forestry Day or International Day of Forests is celebrated every year to raise public awareness about the values, significance, and contributions of the forests to balance the life cycle on the earth.

🌳

This  , Let us celebrate the ecological significance of sparrows and pledge to protect and conserve the bird which is no...
20/03/2022

This ,
Let us celebrate the ecological significance of sparrows and pledge to protect and conserve the bird which is now on the verge of extinction.

🌳

Enjoy the freedom of the country, but always remember the responsibility it gives us – to protect the nation and make it...
26/01/2022

Enjoy the freedom of the country, but always remember the responsibility it gives us – to protect the nation and make it better.

Happy republic Day



అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు🎋🎋🌴🌴💐💐 #సంక్రాంతి ఆనిమల్ లవర్స్ ఫౌండేషన్రాజన్న సిరిసిల్ల
15/01/2022

అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు
🎋🎋🌴🌴💐💐
#సంక్రాంతి

ఆనిమల్ లవర్స్ ఫౌండేషన్
రాజన్న సిరిసిల్ల

On this auspicious day, May God bless you with all the happiness and prosperity in life. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు...
14/01/2022

On this auspicious day, May God bless you with all the happiness and prosperity in life.
అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు!🔥

- Animal Lovers Foundation

16/12/2021
చెడుపై మంచి విజయం సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగ మానవాళికి ఓ సందేశం కావాలని కోరుకుంటూ అందరికీ విజయదశమి శు...
15/10/2021

చెడుపై మంచి విజయం సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగ మానవాళికి ఓ సందేశం కావాలని కోరుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

- Animal Lovers Foundation

అనిమల్ లవర్స్ ఫౌండేషన్
రాజన్న సిరిసిల్ల జిల్లా


ప్రపంచ జంతువుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రామంతాపూర్ లోని గోశాలను ఆనిమల్ లవర్స్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ ఆధ్వ...
04/10/2021

ప్రపంచ జంతువుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రామంతాపూర్ లోని గోశాలను ఆనిమల్ లవర్స్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ ఆధ్వర్యంలో సందర్శించారు. జంతువుల పరిరక్షణ ప్రతి మనుష్యుని బాధ్యత అని, జీవవైవిధ్యం ను పెంపోందించాలని సంతోష్ తెలిపారు. గోశాలలోని గోవులకు పండ్లు ను అందించి, వాటి ఆకలిని తీర్చారు.ఈ కార్యక్రమంలో సభ్యులు బద్రి లు పాల్గొన్నారు.

Animal Lovers Foundation

*మూగజీవాల పట్ల అమితమైన ప్రేమ* *ఎనిమల్ లవర్స్ ఫౌండేషన్ సభ్యులు* అడవి జంతువులు మూగజీవాల పట్ల అమితమైన ప్రేమ చూపిస్తున్న ఎని...
04/10/2021

*మూగజీవాల పట్ల అమితమైన ప్రేమ*
*ఎనిమల్ లవర్స్ ఫౌండేషన్ సభ్యులు*
అడవి జంతువులు మూగజీవాల పట్ల అమితమైన ప్రేమ చూపిస్తున్న ఎనిమల్ లవర్స్ ఫౌండేషన్

రాజన్న సిరిసిల్ల జిల్లా: సోమవారం రోజున ఎనిమల్ లవర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ జంతువుల దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో వ్యాసరచన పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన అవగాహన సమావేశంలో సిరిసిల్ల మునిసిపల్ చైర్ పర్సన్ జింద్ కళ -చక్రపాణి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిందం కళ చక్రపాణి గారు విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ జంతువులు పట్ల ప్రేమతో మెలగాలని, వాటి పట్ల బాధ్యత అలవర్చుకోవలని అన్నారు. మునిసిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఆనిమల్ లవర్స్ ఫౌండేషన్ వారు నిర్వహించిన ప్రపంచ జంతువుల దినోత్సవ కార్యక్రమం పాల్గొనడం ఇది వరుసగా రెండవ సారి అని గుర్తు చేశారు. వన్యప్రాణుల ఆవశ్యకత ను ఈ సందర్భంగా వారు తెలియజేశారు.

ఫౌండేషన్ వ్యవస్థాపకులు మౌనిష్ మాట్లాడుతూ ప్రపంచ జంతువుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంను నిర్వహించడం జరిగింది అని. అలాగే అంతరించిపోతున్న జంతువులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్క మానవుడు కృషిచేయాలని తెలిపారు. అడవులు నరక కూడదని అడవి ప్రాంతంలో జంతువుల కావలసిన ఆహార పదార్థాల చెట్లు, వాటికి నీటి నిల్వలు సమకూర్చాలని అన్నారు. ప్రభుత్వాలు కూడా అటవీ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టుకుంటా జంతువులకు నిలువనీడ లేకుండా చేస్తున్నారని, మానవులు కూడా జంతువుల పట్ల అమితమైన ప్రేమను చూపించాలని ఆయన తెలిపారు. అలాగే మానవునికి ఇంటిలోపల నివాసం ఎంత ముఖ్యమో, జంతువులకు అడవి లోపల నివాసం కూడా అంతే ముఖ్యమని అన్నారు. గత రెండు సంవత్సరాల నుండి ఎనిమల్ లవర్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి జంతువుల సంరక్షణలో భాగంగా మేము పాలుపంచుకుంటామని వారు తెలియజేశారు.

అనంతరం ముఖ్య అతిథులు పోటీలో విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేసినారు అభినందించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ శ్రీనివాస్ గారు , ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ పాద సతీష్, ఈసీ మెంబర్ కనపర్తి రాజు, సభ్యులు శేఖర్ , సత్యం లు పాల్గొన్నారు

మూగజీవాల పట్ల అమితమైన ప్రేమ ఎనిమల్ లవర్స్ ఫౌండేషన్ సభ్యులు...  అడవి జంతువులు మూగజీవాల పట్ల అమితమైన ప్రేమ చూపిస్తున్న ఎని...
04/10/2021

మూగజీవాల పట్ల అమితమైన ప్రేమ
ఎనిమల్ లవర్స్ ఫౌండేషన్ సభ్యులు...

అడవి జంతువులు మూగజీవాల పట్ల అమితమైన ప్రేమ చూపిస్తున్న ఎనిమల్ లవర్స్ ఫౌండేషన్ సభ్యులు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పెద్దమ్మ అటవీ ప్రాంతంలో సోమవారం రోజున ఎనిమల్ లవర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మౌనిష్ ఆధ్వర్యంలో అడవి జంతువులు, వానరాలకు అరటి పండ్లను ఆహారంగా వేయడం జరిగింది. ఈ సందర్భంగా మౌనిష్ మాట్లాడుతూ ప్రపంచ జంతువుల దినోత్సవం సందర్భంగా పెద్దమ్మ అటవీ ప్రాంతంలో వాహనాలకు అరటిపండ్లను ఆహారంగా వేయడం జరిగింది . అలాగే అంతరించిపోతున్న జంతువులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్క మానవుడు కృషిచేయాలని తెలిపారు. అడవులు నరక కూడదని అడవి ప్రాంతంలో జంతువుల కావలసిన ఆహార పదార్థాల చెట్లు, వాటికి నీటి నిల్వలు సమకూర్చాలని అన్నారు. ప్రభుత్వాలు కూడా అటవీ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టుకుంటా జంతువులకు నిలువనీడ లేకుండా చేస్తున్నారని, మానవులు కూడా జంతువుల పట్ల అమితమైన ప్రేమను చూపించాలని ఆయన తెలిపారు. అలాగే మానవునికి ఇంటిలోపల నివాసం ఎంత ముఖ్యమో, జంతువులకు అడవి లోపల నివాసం కూడా అంతే ముఖ్యమని అన్నారు. గత రెండు సంవత్సరాల నుండి ఎనిమల్ లవర్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి జంతువుల సంరక్షణలో భాగంగా మేము పాలుపంచుకుంటామని వారు తెలియజేశారు.ఇప్పుడు ప్రపంచంలోనే జంతువుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పులులు, అలాగే ఆసియాలో ఏనుగుల సంఖ్య పెరుగుతున్నాయని అన్నారు. కావున మానవులు జంతువుల పట్ల ప్రేమను చూపిస్తూ అటవీ సంపదను కాపాడుతూ జంతువుల కావలసిన సౌకర్యాలను కల్పించాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో అధ్యక్షుడు శ్రీ పాద సతీష్, కనపర్తి రాజు, శేఖర్, సత్యం లు పాల్గొన్నారు

Wishing all our Animal Lovers and Nature Lovers a Happy World Animals Day- Animal Lovers Foundation
04/10/2021

Wishing all our Animal Lovers and Nature Lovers a Happy World Animals Day

- Animal Lovers Foundation





వేములవాడ పట్టణము లో తిరిగే ఆవుల దీనావ్యస్త గురించి ఆనిమల్ లవర్స్ ఫౌండేషన్ వారు మునిసిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రా...
03/10/2021

వేములవాడ పట్టణము లో తిరిగే ఆవుల దీనావ్యస్త గురించి ఆనిమల్ లవర్స్ ఫౌండేషన్ వారు మునిసిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు గార్లను కలిసి సమస్యలను వివరించారు.

ఫౌండేషన్ వారు మాట్లాడుతూ
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ పట్టణములో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానమునకు చెందిన గోవులు, మన వేములవాడ పట్టణ వీధులలో తిరుగు గోవులు వివిధమైన గాయాలతో, అనారోగ్యంతో బాధపడుతున్నాయి. ప్రపంచంలో మరెక్కడా లేని కోడే ను కట్టు విశేషమైన సాంప్రదాయం ఉన్న మన పట్టణములో రక్తస్రావముతో బాధపడుతున్న, కాలికి డెక్కలు పెరిగి నడవలేకపోతున్న గోవులు సరియైన వైద్య , ఆహారము దొరకక వీధులలోని చెత్త కుండీలోని ప్లాస్టిక్ కవర్లు లను తినడం చూసి, జంతు ప్రేమికులు, సాధారణ ప్రజనీకం మనోభావాలు దెబ్బతింటున్నాయి.కావున ఆవుల కాలికిడెక్కలను కత్తిరింప చేసి, సరియైన వైద్యం , ఆహార సంరక్షణ చేయాలని వారు కోరారు.

ALF ఫౌండర్ మౌనిష్ కుమార్, ఫౌండేషన్ అధ్యక్షుడు
శ్రీపాద సతీష్, ఈసీ మెంబర్ కనపర్తి రాజు, సభ్యులు గిన్నెల సత్యం, రాజేష్ లు పాల్గొన్నారు.

Preserving the ecosystem for rhinos is crucial as the animal faces existential threat from poaching, climate change, etc...
22/09/2021

Preserving the ecosystem for rhinos is crucial as the animal faces existential threat from poaching, climate change, etc.
On , let's commit ourselves to the cause of preservation of rhinos as they form a part of Assamese identity.

Animal Lovers Foundation




On this  , Let us pledge to raise awareness on significance of Ozone layer and commit to make a conscious effort to pres...
16/09/2021

On this ,
Let us pledge to raise awareness on significance of Ozone layer and commit to make a conscious effort to preserve our environment and reduce the depletion of ozone layer.

Animal Lovers Foundation






https://tv9telugu.com/telangana/a-group-of-monkeys-jumps-into-godavari-river-by-villagers-attack-in-nizamabad-district-s...
10/09/2021

https://tv9telugu.com/telangana/a-group-of-monkeys-jumps-into-godavari-river-by-villagers-attack-in-nizamabad-district-shocking-video-534601.html?utm_source=referral&utm_medium=FB&utm_campaign=social_share

Pls read above story link...

Yesterday:

Truly Condemnable...
What is going in our public perception...
Shame on this kind of actions.

Need to punish who is reason for Monkeys Incident in Nirmal district

Today:

Nirmal DFO Vikas Meena sir responded
Thank you sir for your prompt response.

మట్టి గణపతి నేను పూజిద్దాం... పర్యావరణాన్ని కాపాడుదాం... అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు... Happy Ganesh Chaturthi to ...
10/09/2021

మట్టి గణపతి నేను పూజిద్దాం...
పర్యావరణాన్ని కాపాడుదాం...

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు...

Happy Ganesh Chaturthi to All






Animal Lovers Foundation

Wishing you all Our IndiansA Happy Independence Day - Team ALFAnimal Lovers Foundation
15/08/2021

Wishing you all Our Indians
A Happy Independence Day

- Team ALF

Animal Lovers Foundation



 🐘 is an international annual event on August 12, dedicated to the preservation and protection of the world's elephants....
12/08/2021

🐘 is an international annual event on August 12, dedicated to the preservation and protection of the world's elephants.
Please




Animal Lovers Foundation

𝗪𝗼𝗿𝗹𝗱 𝗟𝗶𝗼𝗻 𝗗𝗮𝘆 is observed on 𝗔𝘂𝗴𝘂𝘀𝘁 𝟭𝟬 every year with an aim to raise awareness and encourage the conservation of 'The...
09/08/2021

𝗪𝗼𝗿𝗹𝗱 𝗟𝗶𝗼𝗻 𝗗𝗮𝘆 is observed on 𝗔𝘂𝗴𝘂𝘀𝘁 𝟭𝟬 every year with an aim to raise awareness and encourage the conservation of 'The King of the Jungle.'



Let us save the king of jungle to have him in this world for our generations to come…. Warm wishes on .


🌳🦁





Nature is losing one of its most majestic species every hour to humanity‘s greed.Let’s rise above it.This World Tiger Da...
29/07/2021

Nature is losing one of its most majestic species every hour to humanity‘s greed.
Let’s rise above it.

This World Tiger Day, let’s pledge to protect our nation’s pride.



Animal Lovers Foundation

Today is World Oceans Day. A day when we celebrate our blue planet and would like to remind everyone of the major role t...
08/06/2021

Today is World Oceans Day.

A day when we celebrate our blue planet and would like to remind everyone of the major role the oceans have in our daily life as they are the lungs of our planet, providing most of the oxygen we breathe.

🌊
🌳

24/05/2021
  🐢Sea turtles play an important cultural role for many coastal communities around the world. Many indigenous cultures r...
23/05/2021

🐢

Sea turtles play an important cultural role for many coastal communities around the world. Many indigenous cultures revere them or consider them ancestors.

They are also an important source of income for coastal residents through turtle-watching ecotourism.

We should save our earth from environmental issues such pollution and global warming.Animal Lovers Foundation
22/04/2021

We should save our earth from environmental issues such pollution and global warming.

Animal Lovers Foundation









మూగజీవాలను ప్రతి ఓక్కరు ప్రేమతో రక్ష్ంచాలని అనిమల్ లవర్స్ ఫౌండేషన్ ఫౌండర్ మౌనిష్ అన్నారు. అనిమల్ లవర్స్ ఫౌండేషన్ తోలి వా...
13/04/2021

మూగజీవాలను ప్రతి ఓక్కరు ప్రేమతో రక్ష్ంచాలని అనిమల్ లవర్స్ ఫౌండేషన్ ఫౌండర్ మౌనిష్ అన్నారు. అనిమల్ లవర్స్ ఫౌండేషన్ తోలి వార్షికోత్సవం మరియు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకోని ఈరోజు వేములవాడ గోశాలలో , ప్రధాన రహదారిలో ఉండే గోవులకు పండ్లు,కూరగాయలు ఆహారంగా అందించారు.ఈ కార్యక్రమానికి రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ఎన్నారై, ఫౌండేషన్ డిజిటల్ కన్వీనర్ కోల రాజేందర్ తన తోడ్పాటును అందించారు.జంతువుల రక్షణ కోరకు ప్రతి వ్యక్తి పాటు పడాలని ఫౌండేషన్ భావిస్తుంది. గోశాలలో గోవుల రక్షణకు ఆలయ ఆధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
పెద్దమ్మ అడవులలోని వానరాలకు ఆహరం కోసం సహకరించాలని కోరారు.ఫౌండేషన్ కార్యక్రమాలకు సహకరిస్తున్న జంతు ప్రేమికులకు ,జిల్లా ఎస్పీ రాహుల్ హేగ్డే గారికి ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఫౌండర్ మౌనిష్, ఆధ్యక్షులు శ్రీపాద సతీష్, ఉపాధ్యక్షులు సంతోష్,వీహెచ్ పీ నాయకులు గడప కిశోర్ రావు,
ఎగ్జిక్యూటివ్ మెంబర్లు రాజు కనపర్తి,శేఖర్,సభ్యులు వెంకట్ సాయి,నీహల్, కార్యకర్తలు పాల్గోన్నారు.

Animal Lovers Foundation


12/04/2021
1 Year For    Organized by Animal Lovers FoundationThank You One and All our Animal Lovers and Supporters Thank You Resp...
12/04/2021

1 Year For
Organized by Animal Lovers Foundation

Thank You One and All our Animal Lovers and Supporters
Thank You Respected
Sircilla SP Rahul hedge BK IPS sir, Jagtial SP madam, Anjanna Temple Officials and All Other Govt Officials, Police Department.




Address

Jagtial Road, Vemulawada
Sircilla
505302

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 1pm

Telephone

+919030407343

Website

Alerts

Be the first to know and let us send you an email when Animal Lovers Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share