మన ఒంగోలు జాతి

మన ఒంగోలు జాతి Hi all.. This is ongole group .. Please share and lgoing this account.. More iinformation...
Sale or purchase.. all cows and bulls.. Give me full ddetails
(3)

22/06/2024

ఇది ఒంగోలు జాతి గొప్పతనం

మన ఒంగోలు జాతి కోడెలు.. ఆవులు వాటి అందాలు
21/06/2024

మన ఒంగోలు జాతి కోడెలు.. ఆవులు వాటి అందాలు

రైతు సోదరులారా....ఆత్మ అభిమానాలు లేని ఈ రోజుల్లో.... మనిషిని వాడుకొని వదిలేసి ఈ రోజుల్లో.....ఒక రైతు అన్న తను ప్రేమతో పె...
29/05/2024

రైతు సోదరులారా....
ఆత్మ అభిమానాలు లేని ఈ రోజుల్లో.... మనిషిని వాడుకొని వదిలేసి ఈ రోజుల్లో.....
ఒక రైతు అన్న తను ప్రేమతో పెచ్చుకున్న ఎద్దు వీరమరణం చేసి సంవత్సరం పూర్తిఐన రోజు మళ్ళీ *ఆ గిత్త గుర్తువచ్చి మళ్ళీ ఎక్కడ అయితే అంతిమ యాత్ర ముగిచ్చిన చోటకి వెళ్లి మళ్ళీ పుట్టాలి మళ్ళీ రాజసంగా నిన్ను చూడాలి అని సంతాపం తెలియ చేసారు రైతు అన్న... అయన మరి ఎవ్వరోకాదు RK bulls అధినేత అతోట రామకృష్ణ చౌదరి గారు* వారికి *మన ఒంగోలు జాతి తరుపున అభినందనలు....*🙏

ఇలాంటి సంఘటన ఒంగోలు జాతి కి, రైతు సోదరులకు అంకితం.... ఎలా ఎవ్వరు చేయలేదు.. చేయలేరు అనేది సత్యం.

మీ,
మన ఒంగోలు జాతి.

28/05/2024

ఒంగోలు జాతి కోడెలు, ఆవులు

28/05/2024

4 పళ్ళ కోడె కృష్ణాజిల్లా, నాగాయలంక గ్రామంలో వుంది

Ongole cows
23/05/2024

Ongole cows

23/05/2024

ఒంగోలు జాతి గిత్తలు...

21/05/2024

Ongole bulls

20/05/2024

Hayvi bull

ఒంగోలు జాతి కోడెలు...
20/05/2024

ఒంగోలు జాతి కోడెలు...

ఒంగోలు జాతి సెమెన్ బుల్స్.. నంబర్స్
27/04/2024

ఒంగోలు జాతి సెమెన్ బుల్స్.. నంబర్స్

కోడెలు, ఆవులు
29/03/2024

కోడెలు, ఆవులు

మన సీనియర్ బుల్
04/03/2024

మన సీనియర్ బుల్

Junior bull  krishna.
03/03/2024

Junior bull krishna.

02/03/2024

కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు... అనేది మరొమారు చాటి చెప్పిన రైతు అన్న కన్నెగంటి కుటుంబరావు గారు పోతర్లలంక గ్రామం, కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా. పసుపు పంట పండించటములో చరిత్ర సృష్టిచారు.

02/03/2024

రైతు సోదరులారా, ఒంగోలు పశుపోశకులరా, బాపట్ల జిల్లా, కొల్లూరు మండలం, పోతర్లలంక రైతు కనెగంటి కుటుంబరావు గారు పసుపు పంట, కంద, అరటి, బూడిద గుమ్మడి, మొక్కజొన్న లాంటి పంటలు పడించటములో మంచి అనుభవం వున్నా రైతు అన్న, అలాగే పాడి పంట అనే పదాలకు నిలువెత్తు రూపం అయన. ఉత్తమ రైతు అవార్డు పొందిన రైతు అన్న, మొన్న జూన్ 2023 లో వేసిన పసుపు పంట కూడా మంచి దిగుబడి సాధిచారు, ఎలా సాగు చేసారు అనేది అయన మాటలోనే విందాము...
ఎకరాకు 50 క్వింటలు పడించారు అంటే... ఎంత కృషి చేసారో చూడండి.

08/02/2024

*తెర్నెకల్ గ్రామం దేవనకోండ మండలం కర్నూల్ జిల్లా లో న్యూకేటగిరి విభాగం విజేతలు🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥*

*1 బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేస్వారరెడ్డి యస్.కోత్తురు నంద్యాల జిల్లా...3935.05*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*2 కుర్వ కర్రేప్ప గోర్లఖాన్ దొడ్డి గద్వాల జిల్లా...3911.06*🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃

*3 చంద్రన్న దర్మవరం గద్వాల జిల్లా...3910.05*🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋

*4 రామచంద్రరెడ్డి రాయవరం నాగర్ కర్నూల్ జిల్లా...3594.06*🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*5 కోరల గిరిజ పాగ్గిడల కర్నూల్ జిల్లా...3398.05*🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵

*6 రామచంద్ర వల్కురు&&&మెగనాథ్ నందవరం కర్నూల్ జిల్లా...3093.07*🪸🪸🪸🪸🪸🪸🪸🪸🪸🪸🪸🪸🪸🪸🪸🪸

*బాహుమతులు..50..40..30..20..10.05*🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵

*కన్వీనర్ గిడ్డయ్యనాయుడు*🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾

మన ఒంగోలు జాతి ఆవులు గిత్త లు
24/01/2024

మన ఒంగోలు జాతి ఆవులు గిత్త లు

12/01/2024

పుట్టి బండి బేటా...

మన  ఒంగోలు జాతి అందమైన రూపంలో
26/12/2023

మన ఒంగోలు జాతి అందమైన రూపంలో

26/12/2023
మన ఒంగోలు జాతి... తిరుగులేదు దీనికి... పోషణ తక్కువ అవుతుంది జాతి కి... ఆదరించాలి రైతు అన్నలు దీనిని... 🙏
20/11/2023

మన ఒంగోలు జాతి... తిరుగులేదు దీనికి... పోషణ తక్కువ అవుతుంది జాతి కి... ఆదరించాలి రైతు అన్నలు దీనిని... 🙏

03/11/2023
మన  ఒంగోలు జాతి బుల్స్...
19/06/2023

మన ఒంగోలు జాతి బుల్స్...

03/03/2020

ఒంగోలుజాతి గిత్త లు..ఆవులు..బండి

Address

Amaravati

Telephone

+18886354555

Website

Alerts

Be the first to know and let us send you an email when మన ఒంగోలు జాతి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to మన ఒంగోలు జాతి:

Share