RAJU GAARI FARMS Kosuru

  • Home
  • RAJU GAARI FARMS Kosuru

RAJU GAARI FARMS Kosuru Raju Gaari Farms Kosuru
(1)

Happy Sri Ram Navami
16/04/2024

Happy Sri Ram Navami

★«పందెం పుంజు»★RAJU GAARI FARMS Kosuru
14/04/2024

★«పందెం పుంజు»★

RAJU GAARI FARMS Kosuru

★«పందెం పుంజు»★RAJU GAARI FARMS KosuruJust for fun 🤩 😜
11/04/2024

★«పందెం పుంజు»★

RAJU GAARI FARMS Kosuru

Just for fun 🤩 😜

10/04/2024
తీపి కారము….పులుపు చేదు…ఉప్పు వగరులాగా మీ ఈ జీవితం కష్ట సుఖాలను అధిగమించి ఈ శ్రీ క్రోదినామ ఉగాది తెలుగు సంవత్సరంలో మీరు ...
09/04/2024

తీపి కారము….
పులుపు చేదు…
ఉప్పు వగరులాగా మీ ఈ జీవితం కష్ట సుఖాలను అధిగమించి ఈ శ్రీ క్రోదినామ ఉగాది తెలుగు సంవత్సరంలో మీరు తలచి మేదలెట్టే ప్రతి పని దిగ్విజయంగా పుర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తూ......
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ క్రోధినామ ఉగాది శుభకాంక్షలు

★«పందెం పుంజు»★RAJU GAARI FARMS KosuruFarm Fresh Products Coming 🔜Everyone
31/03/2024

★«పందెం పుంజు»★

RAJU GAARI FARMS Kosuru

Farm Fresh Products Coming 🔜

Everyone

★«పందెం పుంజు»★RAJU GAARI FARMS KosuruMy Breeder 2
30/03/2024

★«పందెం పుంజు»★

RAJU GAARI FARMS Kosuru

My Breeder 2

★«పందెం పుంజు»★RAJU GAARI FARMS KosuruMy Breeder
29/03/2024

★«పందెం పుంజు»★

RAJU GAARI FARMS Kosuru

My Breeder

★«పందెం పుంజు»★RAJU GAARI FARMS KosuruMy pethamaru
24/03/2024

★«పందెం పుంజు»★

RAJU GAARI FARMS Kosuru

My pethamaru

20/03/2024

కోడిపిల్లలు చేయించాకా
మొదటి 6 రోజులు neodex powder ఒక గ్రామ్ నీటిలో కలిపి
అదే నీటిలో vimaral 2 ml కలిపి ఇవ్వాలి..

ఇలా ఇవ్వడం ద్వారా కడుపులో వున్నా బాక్టీరియా క్లీన్ అవుతుంది.. తర్వాత రోజుల్లో ముడుచుకుని చనిపోయే కంప్లైంట్ రాదు..

(బాగా గుర్తుంచుకోండి దిగిన పిల్లలకు మొదటి ఆరు రోజులు neodex వాటర్ ఇవ్వడం అత్యంత అవసరం.)""

మీరు శాస్త్రీయ పద్ధతులు అని బెల్లం పసుపు నీరు ఇచ్చి ఊరుకుంటే అప్పుడు బాగానే ఉంటాయి..
తర్వాత రోజుల్లో ముడుచుకొని చనిపోతాయి..
ట్రీట్మెంట్ చేసుకోలేక ఏడవాలి..

7 వ రోజు నుండి trepin powder ఒక గ్రామ్ powder పిల్లలకు ఇచ్చే నీటిలో కలిపి అదే నీటిలో
Vimaral కలిపి ఇవ్వండి..
ఇలా ఆరు రోజులు చెయ్యండి..

5 వ రోజు నుండి egg ఇవ్వండి..

కోడి పిల్లల్ని 15 రోజులు పాటు బయటకు వదలొద్దు..

కంపల్సరీగా ఈ రొండు రకాల మెడిసిన్స్ వాడి

తర్వాత 15 రోజులు తర్వాత మాత్రమే బయటకు వదలాలి..

Chiks కి ప్రోటీన్ కోసం Egg కంపల్సరీ గా ఇవ్వడం చాలా మంచిది..

అదే విధంగా vimaral పిల్లలు దశలో ఉండగా
ఎన్ని రోజులు ఎక్కువ ఇచ్చినా మంచిదే.. 👌👌

45 days దగ్గర లో cosumix plus powder నీటిలో కలిపి 5 లేదా 6 days కంటిన్యూ గా ఇవ్వండి..అప్పుడు కూడా vimaral లేదా ఏదైనా b. Complex కంపల్సరీ గా ఇవ్వండి..

మళ్ళీ ఒక వారం ఆగి రొండు నెలలు దాటాకా
Super cox powder ఒక గ్రామ్ చిన్న గ్లాసు నీటిలో కలిపి మొత్తం ఆ వయసు పిల్లలు అన్నిటికి 5 ml చప్పున నోట్లో వేసేయ్యండి సిరెంజ్ తో.. డైలీ mng ఇవ్వండి.. Eng ఇదే పిల్లలు కు same అదే రోజుల్లో లివర్ టానిక్ హాఫ్ ml ఒక్కో పిల్లకు ఇచ్చుకోవాలి..
ఇలా super cox mng ఇచ్చి eng లివర్ టానిక్ ఇవ్వడం ద్వారా కోడికి అత్యంత పెద్ద శత్రువుల్లో ఒకటి అయిన కాక్సి కంప్లైంట్ ఆ grp మొత్తానికి క్లియర్ అవుతుంది.. ఇది చేసుకోవడం చాలా అవసరం..

పైన రాసిన షెడ్యూల్ మొత్తం నేను ఎప్పుడు వాడుతూ నాతో వున్నా స్నేహితులతో వాడిస్తుంటాను..

రిజల్ట్స్ చాలా గొప్పగా ఉంటుంది mortality అసలు ఉండదు..
మాక్సిమం అసలు రోగాలు రావు..

ఇలా చెయ్యడం వల్ల
మీ పిల్లలు అన్ని గ్యారంటీ గా బతుకుతాయి..

13/03/2024

★«పందెం పుంజు»★

RAJU GAARI FARMS Kosuru

Trail Flight

09/03/2024

★«పందెం పుంజు»★

Our Bird winner 🥇

RAJU GAARI FARMS Kosuru

మహా శివరాత్రి శుభాకాంక్షలు.!!
08/03/2024

మహా శివరాత్రి శుభాకాంక్షలు.!!

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when RAJU GAARI FARMS Kosuru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Pet Store/pet Service?

Share