Ap media watch

Ap media watch all about ap news We will guard the fourth estate.

There is genuinely held belief the fourth estate is one of the custodians of democracy in a democratic society,there is nothing that is supposed to be a secret from the public.supreme court has clearly laid down the importance of the right to know of every citizen
The new emerging face of sting journalism is inflicting considerable damage to the values and ethics of journalism.There is profound ar

rogance in the media that prevents it from admitting it can be wrong.There is a growing demand for a MEDIA AUDIT to curb tendentious fabrication of facts.The media should not be allowed to propagate lies and misguide the people

In this background,the apmediawach.com has taken up the responsibility of critically evaluating the news reports that appear each day and that are telecast

The apmediawach plays the vital role of "watch dog" over the media,it is essential to scrutiny the newspapers and TV channels to restore and sustain the code of ethics for journalists and media houses such as responsibility,independence,sincerity,truthfulness,accuracy,impartiality,fair play and decency

The apmediawach request you to extend your optimum cooperation in performing our duty effectively.The apmdiawatch expects that you will share your opinions,views and unadulterated feelings after reading a news.article or viewing a bulletin.It will enable us to get the honest feedback and to strengthen and systematise the media audit

Stand by us.

14/10/2011

మీడియా !?.మీడియా మీడియా మీడియా అంటే ఒకప్పుడు ఎంతో గౌరవం ఉండేది ఈనాడు మీడియా అంటేనే అసహ్యించుకుంటున్నారు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తరువాత మీడియావిలువలేమరిపోయే దీఎనికి కారణం కుక్కను ,కుక్క కరిచినా వార్త అంటున్నారు మాకు జర్నలిజం నేర్పినప్పుడు ,మనిషి కుక్కను కరిస్తే వార్త అవుతుందన్నారు ఇదే కాదు మీడియా ప్రధానంగా వ్యాపారంగా మారింది మీడియా అధినేతలు వాళ్ళ వాళ్ళవ్యపరాభివ్రుద్దికి వాడుకుంటున్నారు .విలేకర్ల విషయానికొస్తే ,కవర్ ఇస్తే కవర్చేస్తామంటారు నిజాయతి గల జర్నలిస్ట్ లు ఒక్కరో ఇద్దరో కనిపిస్తారు .ఒక టీవీ చానల్లో ,లంచం గురించి తరచు ప్రసరంచేస్తూ లంచంతీసుకునేవాడు గాడిద అని ఆంటాడు.లంచం తీసుకొని వార్త రాసే విలేకర్ని ఏమనాలి ,కంచరగాడిద అనాలా? బ్లాక్మెయిల్ చేసి డబ్బు తీసుకునే మీడియా అధిపతులను ఏమనాలి? కొన్ని ఎలక్టానిక్ మీడియా సమస్టలు వ్యభికారకుపలుగా మరాయన్నది అక్షర సత్యం ఇటువంటి మీడియా లో వచ్చే వార్తలకు విలువ ఏముంటుంది .మన వ్యవస్తలో నాలుగో స్తంభం చెదలు పట్టి కూలిపోయే దశకు చేరింది .ఇప్పటికయినా మీడియాను కాపాడుకుందాము జర్నలిస్ట్ సోదరులందరూ ఒక్కసారి ఆలోచించండి మీడియాలోఅవినీతిని అంతం చేద్దాం .............. apmediawatch.com

P.R.Reddy

14/10/2011

రాజకీయ వ్యవస్థ బ్రస్టు పట్టింది మీడియా వ్యాపారమైంది,పోలీసు వ్యవస్థ,అధికార పార్టీల చేతుల్లో కిలుబోమ్మగా వ్యవహరిస్తోంది న్యాయవ్యవస్తాలోకుడా కొంతమేర అవినీతి మయమైంది ,దీంతో సగటు మనిషి సమాజంలో బతకడం కష్టమౌతోంది .ప్రజలకు రక్షన లేకుండా పోతోంది సమాజం అనే ఇంటికి న్యాయవ్యవస్త,చట్టసభలు ,పోలీసు మరియు మీడియా ఈ నాలుగూ,నాలుగు స్తంభాలు .ఈ నాలుగు స్తంభాలు కుళ్ళి పొతే .ప్రజలకు రక్షన ఎక్కడ .ఈ నాలుగు వ్యవస్తలను మార్చడం మన చేతిలో పనే .ఓటు అనే ఆయుధం ఒక్కటే మార్గం ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకొని మన సమాజాన్ని మనమే దృడంగా నిర్మించుకుందాం .

P.R.Reddy

14/10/2011

మీడియా అంటే భయమా పోలీసు అంటే భయమా రాజకియనాయకులంటే భయమా దొంగలంటే భయమా దొంగలకు పోలీసు అంటే భయం ,పోలీసుకు మీడియా అంటే భయం రాజకీయనాయకులకు మీడియాఅంటే భయం ,ఈనాడు వీళ్ళని అందర్ని చూసి సమాజం భయపదాల్సివచ్చింది మీడియా అంటే దోపిడీ దొంగల్లా చూస్తున్నారు.సమాజంలోదొంగ బాబాలు పెరిగినట్లు మీడియాలోకుడా దొంగలు ఎక్కువయ్యారు ఎక్కడ దోపడిజరుగుతోందో అక్కడ మీడియా కాపు కాసి చేరి సగం పంచుకుంటున్నారు tv అంటేనే జనానికి (దొంగలకు) వణుకు వాళ్లనుంచే అ టీవీలకు ఆదాయం కూడా. మీడియా యాజమాన్యాలు దోపిడీలకు పాల్పడుతుంటే విలేకర్లు దొంగతనాలు చేస్తున్నారు ఇటువంటి సంఘటనలు మీ దృష్టికి వస్తే మాకు తెలియ చేయండి మీడియాలో ఆరోగ్యకరమైన వాతవరన్నాన్ని నెలకొల్పే లక్ష్యంతో Apmediawatch .com వచ్చింది సమాజంలోని ఇతర రంగాల్లో లాగే మీడియా లోను వెలుగు నీడలు ఉన్నాయి.వృత్తిని నిబద్దతతో ,నిజాయతీగా పనిచేసుకుపోయే 'కలం కార్మికులు 'కొందరైతే.రూపాయలకోసం పాపాలు చేసే 'కళంకితులు' ఎందరో.రాజకీయనాయకులతోనో ,అధికారులతోనో,వ్యాపారులతోనో లాలూచి పడి అక్షరాన్ని ఆయుధంగా మలచి ,సత్యాన్ని చంపేసి ఎర్ర రక్తాన్ని నల్ల అక్షరాలుగా మార్చే దురదృష్టకర దోరణిని apmediawatch .com తూర్పారపడుతుంది ఈ పాపంలో మీడియా మీడియా యాజమాన్యాలకు ఎంత భాగం ఉందో,జర్నలిస్టులకి అంత ఉంది మీడియాలో పెరిగిన పోటీ వల్ల మామూలు వార్తలు కూడా'సంచనాలుగా చిత్రీకరిస్తున్నారు .పత్రికల్లో వస్తున్న అక్షరాల వెనుక ,టీవీలలో కనిపిస్తున్న దృశ్యాల వెనుక ఎన్నో అదృశ్య శక్తులు దాగి ఉంటాయి.వాటిని బట్టబయలు చేసి నిజానిజాలను ప్రజల ముందు ఆవిష్కరించడమే apmediawatch .com ఆశయం

P.R.Reddy

14/10/2011

There is genuinely held belief the fourth estate is one of the custodians of democracy in a democratic society,there is nothing that is supposed to be a secret from the public.supreme court has clearly laid down the importance of the right to know of every citizen
The new emerging face of sting journalism is inflicting considerable damage to the values and ethics of journalism.There is profound arrogance in the media that prevents it from admitting it can be wrong.There is a growing demand for a MEDIA AUDIT to curb tendentious fabrication of facts.The media should not be allowed to propagate lies and misguide the people

In this background,the apmediawach.com has taken up the responsibility of critically evaluating the news reports that appear each day and that are telecast

The apmediawach plays the vital role of "watch dog" over the media,it is essential to scrutiny the newspapers and TV channels to restore and sustain the code of ethics for journalists and media houses such as responsibility,independence,sincerity,truthfulness,accuracy,impartiality,fair play and decency

The apmediawach request you to extend your optimum cooperation in performing our duty effectively.The apmdiawatch expects that you will share your opinions,views and unadulterated feelings after reading a news.article or viewing a bulletin.It will enable us to get the honest feedback and to strengthen and systematise the media audit

Stand by us.
We will guard the fourth estate

05/09/2011

An Eye on Fourth Estate

Address

Hyderabad
500018

Alerts

Be the first to know and let us send you an email when Ap media watch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ap media watch:

Share

Other Hyderabad pet stores & pet services

Show All