Emani Farm's

Emani Farm's Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Emani Farm's, Inturu Village, Amruthaluru Mandal, Intur.

22/07/2023

2023 FCI Ringed Semi Adults From Direct Import(Leidemen&Koopman) And Import Grandparent Birds available In Reasonable Prices Currently above 6-7th flight would be great birds for stock

Birds are not in superb condition need to get them into condition for at least a month or two

Removing my race team due to professional commitments as i am not able to devote time for the birds

Contact For Details :9398772095

22/07/2023

Labrador Female Adult For Adoption,
Only For Home,
Breeders Please Stay Away,

Location Intur Village Near Ponnur

DM For Details

03/05/2019

I have 471bags of organic sonamasoori paddy will sell in bulk interested buyers please get back to me on the following number 9398772095

26/03/2019

Scroll down to read in Telugu/తెలుగు లో చదువుతా కొరకు క్రిందకు స్క్రోల్ చేయగలరు
Desi Rice Is Available for Sale
Crop Harvested In December 2018,Grown completely In SPNF(Subash Palekar Natural Farming) methods
Varieties Available
Kalabhat(Black Rice) :100 Rs/kg
Ratnacholi(Brown/White Rice): 80Rs/kg
Burmablack(Black Rice): 100 Rs/kg
Small Quantities of Ambemohar,Dudheswar,Baasbhog also available price :90 Rs/kg

పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన
దేశవాళీ వరి బియ్యం కలవు ,పంటను డిసెంబరు 2018 లో నూర్చినాము క్రింద తెలిపిన వరి బియ్యము కలవు
కాలభట్(నల్ల బియ్యము) : కేజీ 100 రూపాయలు
రత్నచోలి(ముడి/ఒంటిపట్టు/తెల్లబియ్యం):కేజీ 80 రూపాయలు
బర్మబ్లాక్(నల్ల బియ్యము):కేజీ 100 రూపాయలు
అంబేమోహర్ ,దూదేశ్వర్,బాస్భోగ్ తక్కువ కలవు :కేజీ 90 రూపాయలు
ఎటువంటి పురుగుమందులు కానీ రసాయనిక ఎరువులు కానీ వేయలేదు పూర్తి సేంద్రియ పద్దతిలో పండించినాము

To Everyone Who Missed To Watch The Show When It Aired,Like&Share Emani Farm's for Further Updates
20/11/2018

To Everyone Who Missed To Watch The Show When It Aired,Like&Share Emani Farm's for Further Updates

Desi Paddy Varieties of emani farm has been covered in a popular regional news channel called CVR NEWS,please like,share &subscribe దేశవాళి వారి విత్తనాల సాగ...

20/11/2018

A special story on our farm is being telecasted on "CVR NEWS" channel airing at 6:30am do watch and share with family and friends

తెలుగు లో  చదువుట కొరకు క్రిందకు స్క్రోల్ చేయండిCrop Update:The Following Images are of Indigenous Rice Varieties (Desi ...
17/11/2018

తెలుగు లో చదువుట కొరకు క్రిందకు స్క్రోల్ చేయండి
Crop Update:The Following Images are of Indigenous Rice Varieties (Desi Rice Varieties) from various parts of the country that are being experimentally grown in our farm for the first time
All the above varieties have been grown in Subash Palekar Natural Farming methods(100% organic inputs ,chemical free),Few Inputs of CVR(Chintala Venkata Reddy ) method of natural farming and KNF(Korean Natural Farming),have been also used
Varieties Grown are
Ratnacholi/Ratnachodi(Mysuru Variety-Fine Grain)
Baasbhog(West Bengal-short grain)
Ambemohar(Pune -Short grain,scented)
Kalabhat(Westbengal-Blackrice)
Burma black(indo-china border-blackrice)
Sannajajulu(AP-fine and scented)
Narayana Kamini(WB)
Most of these varieties have great medicinal properties will share the medicinal values in future posts

క్రింద కనిపించే ఫోటో లు మన పొలం లో పండించిన దేశవాళీ వరి విత్తనాలు,సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయ పద్దతిలో పండించడం జరిగింది,చింతల వెంకట రెడ్డి గారి మట్టి ద్రావణం కూడా స్ప్రే చేయటం జరిగింది,కొరియన్ ప్రకృతి వ్యవసాయం పద్దతులని కూడా వాడినాము
పండించిన వరి వంగడాలు
రత్నచోది/రత్నచోలి(మైసూరు-సన్న రకం)
బాస్ భోగ్(పశ్చిమ బెంగాల్-పొట్టి వరి రకం)
అంబే మోహర్(పుణె -సేన్టేడ్ వరి రకం)
కాల భట్(పశ్చిమ బెంగాల్ -నల్ల వరి రకం)
బర్మా బ్లాక్(భారత్-చైనా సరిహద్దు ప్రాంత రకం-నల్ల వరి రకం)
సన్నజాజులు(ఆంధ్ర ప్రదేశ్ -సన్న రకం)
నారాయణ కామిని(పశ్చిమ బెంగాల్ )
పైన చెప్పిన వారి వంగడాలు ఆరోగ్యానికి మేలు చేసే గుణములు కలిగినవి వీటి విశిష్టత ను మరొక పోస్ట్ లో చెప్తాము
For further updates please like and share this page
అప్డేట్స్ కొరకు పేజీ ను లైక్ మరియు షేర్ చేయగలరు

తెలుగు లో చదువుట కొరకు క్రిందకు స్క్రోల్ చేయగలరుFarm Update : Sorry for the long absence was busy for the past 45 days o...
05/11/2018

తెలుగు లో చదువుట కొరకు క్రిందకు స్క్రోల్ చేయగలరు
Farm Update : Sorry for the long absence was busy for the past 45 days or so
Below pictures are of :
Seed: NTR Masoori(Fine Grain Variety){155-160days Variety}
Age of the Crop:105days
No of tillers per plant:40-50
Input's given:completely organic(Grown in palekar model of natural farming)
No fertilzers,pesticides,weedicides used on the crop
Jeevamruta,IMO Culture,LAB culture,Neem Leaf extract given every 10-15days
No Pest Or Disease Observed
Weeding done manually(U can See weeds hear and there )

ఎటువంటి ఉపడేట్ చేయనందుకు క్షమించండి ఇతర పనులు ఉండటం వల్లనే ఎటువంటి అప్డేట్ ఇవ్వలేకపోయాము
క్రింద చూపించిన ఫోటో లు
వరి రకం :ఎన్టీఆర్ మసూరి:(155-160రోజుల పంట వ్యవధి)
పంట ప్రస్తుత వయసు :(105రోజులు)
నాటిన విధానం:(శుద్ధి చేసిన విత్తనాలను నాటినాము)
దుబ్బుకి కల పిలకలు :40-50
పండించిన విధానం(శ్రీ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయం)(ZBNF)
తెగుళ్లు లేవు ,పురుగు లేదు
ఎటువంటి పురుగుమందులు, ఎరువులు ,కలుపు మందులు జల్లలేదు(కేవలం ఘానా ద్రవ జీవమృతం,IMO కల్చర్,LAB కల్చర్),వేప కషాయం ఇవ్వటం జరిగినది
కలుపు మనుషులతో తీయించటం జరిగినది(ఖర్చు ఎక్కువ కలుపుకే అవుతుంది అక్కడక్కడ కలుపు చూడవచ్చును)
ప్రస్తుతం బిర్రుపొట్ట దశ లో ఉన్నది
For Further Updates please LIKE AND SHARE the Page Emani Farm's
మరిన్ని ఉపడేట్ ల కొరకు ఏ పేజీ ని లైక్ మరియు షేర్ చేయగలరు

First phase of Crop Input's Given (తెలుగు కొరకు కిందకు స్క్రోల్ చేయగలరు)1.20lt of Drava jeevamrut (To Give Boost To Soil...
06/09/2018

First phase of Crop Input's Given (తెలుగు కొరకు కిందకు స్క్రోల్ చేయగలరు)
1.20lt of Drava jeevamrut (To Give Boost To Soil)
2.100ml of IMO2(To Improve Microbial Content In the soil)
3.30Kg of Top Soil(To act as a pest deterent and supply nutrients -CVR Method)
4.3Kg of flour of paddy sprout's(To supply natural growth hormones to the plant)
5.1kg of Neem leaf powder(To prevent pests and neutralise pest eggs if any)

All the above inputs are mixed thoroughly in 200lt of Water and applied per each acre of paddy crop
For further update's like and share this page

మొదటి దఫా ప్రకృతి సిద్ధం ఐన ప్రకృతి వ్యవసాయ ఎరువులు మరియు మొక్క ఎదుగుదలకు తోడ్పడే వస్తువుల ,మేము ఉపయోగించిన పదార్ధాలు

1. 20లీటర్ ల ద్రవ జీవామృతం (పలేకర్ గారి ప్రక్రుతు వ్యవసాయం లో భూమి ని తిరిగి జీవముతో నింపుటకు)
2. 100మిల్లిలిటర్ ల IMO2(భూమి లోని సూక్ష్మ జీవుల ఉనికిని పెంచుటకు)
3. 30కేజీల పై మట్టి (చింతల వెంకట రెడ్డి గారి ప్రకృతి వ్యవసాయం )
4. 3కేజీల మర పట్టించిన వరి మొలకలు(పెరుగుదలకు కావాల్సిన పోషకాల కొరకు)
5.1కిలో వేప ఆకుల పిండి(కీటకాల నివారణ కు మరియ వాటి గ్రుడ్ల నిర్ములించుటకు)

పైన చెప్పిన అన్ని పదార్ధాలను 200లీటర్ ల నీటి లో కలిపి ఒక్క ఎకరం పొలం లో స్ప్రే చేయటం జరిగింది

మరిన్ని అప్డేట్స్ కొరకు పేజీ ని లైక్ చేయగలరు

Farm Update:Added a bed for Azolla1.Can Be used As a Substitute for Green Fodder For Cattle And Poultry upto 20%2.Azolla...
31/08/2018

Farm Update:
Added a bed for Azolla
1.Can Be used As a Substitute for Green Fodder For Cattle And Poultry upto 20%
2.Azolla is rich in Protein
3. Increases the fat content in the milk
Have to wait a week to see the results

కొత్తగా అజోల పెంచుటకు చిన్న మడి ఏర్పాటు చేసాము
1.అజోల ను పశువులకి మరియు కోళ్ల కు పచ్చి మేత కు బదులుగా 20% వరకు ఉపయోగించవచు
2.మాంస కృతులు ఎక్కువగా ఉంటాయి
3.పాల లో వెన్న శాతం పెరుగుతుంది

మడి మొత్తము నిండుటకు 7 రోజుల సమయం పడుతుంది

For more updates Please Like & Share our Page Emani Farm's

A Small Initiative To Promote Organic farming Do Like ,Share And CommentSubscribe For Further Updates
30/08/2018

A Small Initiative To Promote Organic farming

Do Like ,Share And Comment
Subscribe For Further Updates

Drava Jeevamruta : Drava Jeevamruta is a major component of Zero Budget Natural farming(ZBNF),The Brain Child Of Shri. Subash Palekar Drava Jeevamruta Is a O...

(IMO Phase2)Korean Natural Farming Farm InputScroll down for more info/తెలుగు లో సమాచారం కొరకు కిందకు స్క్రోల్ చేయండిIMO...
25/08/2018

(IMO Phase2)Korean Natural Farming Farm Input
Scroll down for more info/తెలుగు లో సమాచారం కొరకు కిందకు స్క్రోల్ చేయండి

IMO 2: Second Stage of Indigenous Micro Organism's Preparation

Mix the cultured rice to equal quantity of powdered Jaggery and store in a glass bottle (e.g. 500gm of cultured rice with 500gm of powdered Jaggery)

Picture 1,2,3:After 55-60hrs of Burying the Rice In the soil(Microbial Growth Is Visible)
Picture 4: Powdered Organic Jaggery/Brown Sugar
Picture 5&6: Cultured Rice & Powdered Jaggery Has Been Mixed In a Sterilised Glass Bottle

Precautions to be taken
1.No Moisture Should Get into the rice whatsoever.
2. If there is black or brown mold restart the process because black mold is toxic
3. Good quality Jaggery should be used
4. Bottle should be Sterilised with a disinfectant
5. Dont put the lid use a clean cloth and rubber and to close the bottle
6. Place the bottle in cool And dry place in not too bright area

This IMO should be stored for 6days in a cold and dark place then it can be used for IMO(phase 3) or IMO 2 can be applied as foilar spray with a dilution of (2ml/1lt of water) 1:500

IMO(రెండవ భాగము) కొరియన్ ప్రకృతి వ్యవసాయం లో ఉపయోగించే జీవన పదార్ధము

మొదటి మూడు ఫోటో లు:55-60 గంటలు భూమి లో పూడ్చి పెట్టిన అన్నం (సూక్ష్మజీవులు పెరుగుదల గమనించగలరు,తెల్లని బూజు లాంటిది)
నాలుగవ ఫోటో:పొడి గా దంచిన బెల్లము
ఐదవ మరియు ఆరవ ఫోటో లు:శుభ్రపరిచిన గాజు సీసా లో బెల్లము పూడ్చిపెట్టిన అన్నం(IMO 1) బాగా కలియబెట్టాలి

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
1.అన్నం లో తడి ఎక్కువగా లేకుండా చూసుకోవాలి
2.శుభ్రమైన చేతులతోనే అన్నం ని పాత్రలను పట్టుకోవాలి
3.రంగు వేయని మంచి బెల్లము మాత్రమే ఉపయోగించాలి
4.సీసా ను దేట్టోల్ లేదా స్పిరిట్ తో శుభ్రపరుచుకోవాలి
5.మూత పెట్టారాడు శుభ్రమైన బట్ట ని రుబ్బేరు బ్యాండ్ ఉపయోగించి మూటపెట్టాలి
6.సీసా ను ఎండ తగలని పొడి గా ఉన్న ప్రదేశం లో ఉంచాలి

ఈ విధము గా తయారైన IMO రెండవ భాగము ను 6-7 రోజుల పాటు ఎండ తగలని చల్లని ప్రదేశం లో ఉంచితే IMO 2 తయారవుతుంది ,ఈ మిశ్రమాన్ని ,IMO 3 తయారీకి ఉపయోగించవచు లేదా పొలము లో పవర్ స్ప్రేయర్ సహాయం తో పిచికారి చేయవచు

మోతాదు :లీటర్ నీటికి 2ml IMO 2 ద్రావణం ,అనగా 1:500 నిష్పత్తి

Please like and Share Our Page for further updates
మరిన్ని అప్డేట్స్ కొరకు ఈ పేజీ ని లైక్ మరియు షేర్ చేయగలరు

24/08/2018

Rice Transplanted today (Eight Heirloom/Desi Varieties)
Age of Saplings(22days)
Distance between Plant To Plant(25-40cm), depending on the variety
Saplings look a little battered due to continuos rain for the past 6-7days(will bounce back after the first application of Jeevamruta)

Varieties Sown(Kaala Bhat,Ratnacholi,Kunkumasaal,Bass Bogh,Ambe Mohar,Dudheswar,Burma Black,Narayana Kamini)

Like & Share The Page For Further Updates

ఈరోజు పొలం లో వరి నాట్లు వేయడం జరిగినది 22 రోజుల వయసు ఉన్న 8 రకముల దేశవాళీ వారి నారు నాటడం జరిగినది
మొక్క కి మొక్క కి మధ్య ఎధము వరి రకం బట్టి (25-40సెంటీమీటర్ల) పెట్టడం జరిగినది,గత వారం రోజుల గా కురుస్తున్న వర్షాల వల్ల నారు కొంచెము వడాలినట్టు గా ఉన్నది, మొదటి విడత ద్రవ జీవమృతం పిచికారి చేయగానే తిరిగి పుంజుకుంటుంది

నాటిన వారి వంగడాలు ( కాలా భట్,రత్నచోలి,కుంకుమ సాల్,బాస్ భోగ,అంబే మోహర్,దూదేశ్వర్,బర్మా బ్లాక్,నారాయణ కామిని)

అప్డేట్ కోసం పేజీ ని లైక్ మరియు షేర్ చేయగలరు.

Emani Family.

23/08/2018

Rice for IMO(Indigenous Micro Organism's) Phase 1
Experimenting with KNF(Korean Natural Farming), for the first time .... Should Wait For (60-72hrs) For the microbes to grow

For Further Updates .....

IMO1 కొరియన్ ప్రకృతి వ్యవసాయం(KNF) లో ఉపయోగించే ఇన్పుట్ కొరకు పొడి పొడి గా ఉన్న అన్నం ని తీసుకొని మట్టి లేదా చెక్క పాత్ర లో ఉంచి బట్ట లేదా పేపర్ తో చుట్టి ,చెట్టు క్రింద జీవం ఎక్కువ ఉన్న భూమి లో గుంట తవ్వి పూడ్చి పెట్టాలి , ఎలుకలు ఇతర జంతువుల నుంచి రక్షణ కల్పించాలి, వాతావరణం బట్టి (60-72) గంటలు ఉంచాలి ,

వాడకం మరియు తరువాత పద్ధతుల కోసం ఈ పేజీ ని లైక్ మరియు షేర్ చేయగలరు

Like And Share The Page Emani Farm's

22/08/2018

We thank every one of the initial 100 people who liked our page , let's make this community a big success ,thank you once again for being a part of our community,in hope of sharing what little knowledge we have accuired ,and helping out this community in the future.

Thanking You,
Team Emani Farm's

Self sustainable living is really the way to move forward Points Made In The Video1. Growing our own food (Monetary Savi...
12/08/2018

Self sustainable living is really the way to move forward

Points Made In The Video
1. Growing our own food (Monetary Savings)
2. Growing Organic Food(Healthy Living)
3. Increasing Green Cover In the City(Helps Control The air Pollution to an extent Taking in CO2)
4. Drip system and composting of kitchen waste

Great Going Sir Venakata Krishna Emani

నగర సేద్యం కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునిక విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటూ పెరటి తోటల స్థానంలో డ...

Water droplet's after a good rain last night  on the seedling's of Narayana kamini(Desi Paddy) 7 day's old(very good ger...
11/08/2018

Water droplet's after a good rain last night on the seedling's of Narayana kamini(Desi Paddy) 7 day's old(very good germination rate treated with beejamrutam) , growing in the nursery , will be transplanted in 6-8 days



దేశీవరి సాగు పాలేకర్ గారి విధానం

Address

Inturu Village, Amruthaluru Mandal
Intur
522341

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6am
Wednesday 9am - 6am
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm
Sunday 9am - 6pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Emani Farm's posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share