బత్తిని అరుణ్ కుమార్ కట్టర్ హిందూ

  • Home
  • India
  • Karimnagar
  • బత్తిని అరుణ్ కుమార్ కట్టర్ హిందూ

బత్తిని అరుణ్ కుమార్ కట్టర్ హిందూ భారత్ మాతా కి జై...!

07/12/2024
05/12/2024
27/06/2024
21/06/2024

తిరుమల కొండకు నడిచి వెళ్ళే భక్తులకు "దివ్య దర్శనం" టోకెన్లను తిరిగి ప్రవేశపెట్టిన కొత్త EO శ్యామలరావు గారికి ధన్యవాధాలు

28/05/2024

BIG NEWS

"జమ్ముకశ్మీర్ ఇస్లామిక్ ఫ్రంట్" సంస్థ నాయకుడైన "ఇసానుల్లా బేగ్" ను పాకిస్థాన్ లో కాల్చిచంపిన గుర్తు తెలియని వ్యక్తులు

తేదీ 28-05-2024 మంగళవారం శ్రీఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారి అలంకరణ
28/05/2024

తేదీ 28-05-2024 మంగళవారం శ్రీఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారి అలంకరణ

27/05/2024

హ్యాపీ ఇండెక్స్ లో

ప్రపంచంలోనే రెండవ స్థానాన్ని సాధించిన భారత్👍👏

భారతదేశ జిమ్నాస్టిక్స్ చరిత్రలో మొట్టమొదటిసారి, చైనీస్ ప్రత్యర్ధిని ఓడించి, అసియా చాంపియన్‌షిప్ లో "గోల్డ్ మెడల్" సాధించ...
27/05/2024

భారతదేశ జిమ్నాస్టిక్స్ చరిత్రలో మొట్టమొదటిసారి, చైనీస్ ప్రత్యర్ధిని ఓడించి, అసియా చాంపియన్‌షిప్ లో "గోల్డ్ మెడల్" సాధించిన దీపాకర్మాకర్ కు అభినందనలు

08/05/2024

A1 Bangalore Bakery KNR GANDHI CHOWK

2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే బిజెపి అభ్యర్థుల  #తొలి_జాబితా లో భాగంగా తెలంగాణలోని 9 లోక్ సభ స్థానాలకు బిజెపి అభ్...
02/03/2024

2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే బిజెపి అభ్యర్థుల #తొలి_జాబితా లో భాగంగా తెలంగాణలోని 9 లోక్ సభ స్థానాలకు బిజెపి అభ్యర్థులను ఖరారు చేశారు.

#విజయీభవ!

నీ ఇంపోర్టెడ్ కార్ కు టాక్స్ కట్టమంటే కట్టకుండా ఉంటే...కోర్టు తో తిట్లు తిన్న....నువ్వు అవినీతిని రూపుమాపడానికి పార్టీ ప...
02/02/2024

నీ ఇంపోర్టెడ్ కార్ కు టాక్స్ కట్టమంటే కట్టకుండా ఉంటే...కోర్టు తో తిట్లు తిన్న....నువ్వు అవినీతిని రూపుమాపడానికి పార్టీ పెడుతున్నావా...!!??

ప్రాణప్రతిష్ఠ తర్వాత రాములోరి మోములో అంతకుముందు లేని దైవాంశ ప్రస్ఫుటించడం చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాఅరుణ్ యోగిరాజ్
25/01/2024

ప్రాణప్రతిష్ఠ తర్వాత రాములోరి మోములో అంతకుముందు లేని దైవాంశ ప్రస్ఫుటించడం చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యా

అరుణ్ యోగిరాజ్

వివాదాస్పద జ్ఞానవాపి, షాహీ ఈద్గా నిర్మాణాలను ముస్లింలు హిందువులకు అప్పగించాలని ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త మరియు మాజ...
23/01/2024

వివాదాస్పద జ్ఞానవాపి, షాహీ ఈద్గా నిర్మాణాలను ముస్లింలు హిందువులకు అప్పగించాలని ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త మరియు మాజీ ASI డైరెక్టర్ కెకె మహమ్మద్ అన్నారు. పురావస్తు శాస్త్రవేత్తగా కెకె మహమ్మద్ గారు చేసిన కీలక పరిశోధనల్లో రామజన్మభూమికి సంబంధించి 12 స్తంభాలతోపాటు హిందూ దేవాలయాలను పోలిన శాసనాలు ఉన్నాయని ఇచ్చిన నివేదిక ఆధారంగా రామజన్మభూమి స్థలం హిందువులకు చెందుతుందని సుప్రీంకోర్టు అయోధ్య తీర్పు వెలువరించింది.

కాశీ, మధుర, అయోధ్య హిందువులకు పవిత్రమైన స్థలాలు. అక్కడ నిర్మించిన మసీదుల పట్ల ముస్లింలకు ఎలాంటి భావోద్వేగాలు లేవని, వాటిని హిందువులకు ఇచ్చేయడమే సమస్యకు పరిష్కారం అని అన్నారు.

నా దృష్టిలో కెకె మహమ్మద్ గారు నిజమైన సెక్యులర్ భారతీయుడు. ఈ మతపరమైన గొడవలు, భేదాభిప్రాయాలు ఇంతటితో ఆగిపోయి దేశ ప్రజలందరూ మత సామరస్యంతో జీవించాలి అంటే కెకె మహమ్మద్ గారు చెప్పినట్టు నడచుకోవడమే అందరికి శ్రేయస్కరం.

- నాగరాజు మున్నూరు

23/01/2024

🌹🌹🔥🔥

Address

Karimnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when బత్తిని అరుణ్ కుమార్ కట్టర్ హిందూ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to బత్తిని అరుణ్ కుమార్ కట్టర్ హిందూ:

Videos

Share


Other Karimnagar pet stores & pet services

Show All