Raksha Animal Welfare Organisation

Raksha Animal Welfare Organisation RAKSHA ANIMAL WELFARE ORGANIZATION IS A TRUST AND WE DO SERVICE FOR ANIMALS AND KINDNESS TO ANIMALS
(3)

We are a registered non-profit non-government animal welfare organisation. We receive some financial help from government agencies, but the bulk of our running costs are met through donations from the public. Donations can be made via and every gift helps us reach more animals in need. We collect, sterilise and vaccinate against rabies up to 2,000 stray dogs annually. Each of these dogs would have

fathered or given birth to a litter and they in turn would father or give birth to their own litters within 12 months. So we are understandably proud of our work in this area, which ensures a stable population of happy and healthy dogs. If you see a dog on the roads which has a ‘V’ cut in one of their ears, this tells you they have been sterilised and vaccinated by us.

06/11/2023
అయోధ్య రామ మందిరం కోసం కష్ట సమయాల్లో ఆదుకున్న రాయలసీమ యోధున్ని మరిచారు..బీజేపీ,vhp, రామాలయ కమిటీ కి కనపడలేదా..ఎరుదాటాక త...
10/08/2023

అయోధ్య రామ మందిరం కోసం కష్ట సమయాల్లో ఆదుకున్న రాయలసీమ యోధున్ని మరిచారు..
బీజేపీ,vhp, రామాలయ కమిటీ కి కనపడలేదా..
ఎరుదాటాక తెప్ప తగలేస్తున్నారా..
===================================
ఎందుకంటే!? ఈ అద్భుతమైన ఆనంద సమయంలో ..రామ జన్మభూమి ..ఇవ్వాళ మన సొంత మవడానికి కారణమైన ఒక మహానుభావుణ్ణి స్మరించుకోవడం మరిచి పోయాం...

అతడు ఎవరో కాదు మన పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జి. పుల్లారెడ్డి గారు 🙏🏼
ఒకసారి వారి గురించి క్లుప్తంగా తెలుసుకొని పునీతులవండి..

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
అయోధ్య రామ జన్మభూమి ఆందోళన అని మాట పలికితే దాని వెనుక మరొక స్మరణీయ దిగ్గజం.....స్వర్గీయ పుల్లారెడ్డి గారు...

ఆ రోజుల్లో కోర్టులో కేసు వాదించడానికి రోజుకు లక్షల్లో ఖర్చు వస్తున్నందున...

ఢిల్లీ VHP కార్యాలయంలో ఆర్థిక సంకటం ఏర్పడింది.

కోశాధికారిగా ఉన్న పుల్లారెడ్డి గారి దగ్గరికి అశోక్ సింగల్ గారు వచ్చారు .

అప్పటికి ఇరవైఐదు లక్షలు సమీకరించాలి .

లక్షల రూపాయలు సమీకరించడం అప్పటికప్పుడు కష్టంగా ఉన్న సమయం.అందుకని బాధపడుతూ సింఘాల్ హైదరాబాద్ వచ్చారు .

పుల్లారెడ్డి గారి ఇంట్లో కూర్చొని విషయం ఆయనతో మాట్లాడుతుండగా....

ఇంట్లోకి వెళ్లి వచ్చి చేతిలో రెండు లక్షల రూపాయలు అశోక్ జీ చేతిలో పెట్టి...

సాయంత్రానికి మరో పది లక్షలు ఆ తర్వాత మిగతావి సమకూర్చుదాము అంటూ...

రామజన్మభూమి కేసు మనకు విజయం చేకూరే వరకు వాదించ వలసిందే దాని కొరకు పోరాడవలసిందే... ఎక్కడికైనా... ఎంత దూరమైనా, ఎన్ని త్యాగాలకైనా వెరవకుండా ముందుకు వెళ్దాం...

కేసు విషయంలో అంతరాయం కలగకూడదు అంటూ భరోసా ఇవ్వడమే కాక.

ఎర్రమంజిల్లో ఉన్న తన ఇంటి ముందుకు తీసుకువచ్చి అశోక్ జి చేతులు పట్టుకొని ...

నేను బతికుండగా.., కోశాధికారిగా ఉండగా కేసుకు సంబంధించిన ధనం తక్కువ కానివ్వను .

" అవసరమైతే ఈ ఇల్లు అమ్మి వేద్దాం ...ఆమె లక్షల రూపాయల విలువచేసే నగలు అమ్మి వేద్దాం ...., అంటూ భార్య నారాయణమ్మ గారితో సహా అశోక్ జీ చేతులు పట్టుకుని ప్రార్థించాడు".

అశోక్ సింఘాల్ కన్నీటి పర్యంతమై... ఆనందాశ్రువులు కనుకొనుకులలో సుడులు తిరుగుతుండగా....,

నీవంటి కుమారులు జన్మించినందుననే భారతమాత శిరస్సు ఉన్నతంగా నిలిచి ఉంది.అపజయం అన్నదే లేదు...ఎప్పుడు తల వంచ వలసిన అవసరం రాదు అంటూ...భారతమాత ప్రియ పుత్రుని ఆలింగనం చేసుకున్నారు .ఆలింగనం చేసుకుని పుల్లా రెడ్డి గారి భుజాన్ని ఆనందపు అశ్రువులతో తడిపేసారు కీర్తిశేషులు అశోక్ సింగల్ జి. 😥😥

Thanq so much my darling 🥰👸🏻
19/06/2023

Thanq so much my darling 🥰👸🏻

18/06/2023
Happy Father's Day! There's no one in the world like you. Big hug and kiss!
18/06/2023

Happy Father's Day! There's no one in the world like you. Big hug and kiss!

Happy Father's Day! There's no one in the world like you. Big hug and kiss!
18/06/2023

Happy Father's Day! There's no one in the world like you. Big hug and kiss!

Address

Vv Mohalla Agrahara
Mysore
570004

Telephone

08886060660

Website

Alerts

Be the first to know and let us send you an email when Raksha Animal Welfare Organisation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Raksha Animal Welfare Organisation:

Share

Category


Other Pet Services in Mysore

Show All